The Sunrisers Hyderabad’s luck didn’t last long as they were knocked out by Delhi Capitals in the Eliminator that went down the wire. Sunrisers got to 162/8 with contributions coming in from all their batsmen. The Delhi franchise got off to a flyer as Prithvi Shaw struck a 38-ball 56. The SRH bowlers brought their team back into the game with wickets in the middle overs. However, Rishabh Pant’s 21-ball 49 at the death overs buckled up SRH’s chances of moving further.
#ipl2019
#eliminator
#dcvssrh
#statisticalhighlights
#rishabpanth
#prithvishaw
#shikardhawan
విశాఖ వేదికగా బుధవారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో చివరివరకు ఉత్కంఠ భరితంగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించి సంగతి తెలిసిందే. లీగ్ స్టేజిలో కేవలం 12 పాయింట్లతో మెరుగైన రన్‌రేట్‌ను కలిగి ఉండటంతో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన సన్‌రైజర్స్ ఈ మ్యాచ్‌లో ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది.